AITUC : ట్రేడ్స్ మెన్స్ ల హక్కులను సాధిస్తాం

AITUC : సింగరేణి బొగ్గుగని ట్రేడ్స్ మెన్ ల అపరిష్కృత హక్కులను సాధించిపెడుతామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ బ్రాంచ్ జెనరల్ బాడీ సమావేశానికి వారు హాజరై ట్రేడ్స్ మెన్ లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ట్రేడ్స్ మెన్ లకు అమలవుతున్న హక్కులన్నీ కూడా ఏఐటీయూసీ సాధించినవేనన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హక్కులను సాధించి తీరుతామని, వారికీ అండగా ఉండేది కేవలం ఏఐటీయూసీ మాత్రమేనని అన్నారు....