రాజకీయాల్లో ట్రిక్కీ గేమ్ ఆడుతున్న రేవంత్ !
Politics : తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రకాలుగా వ్యవహరిస్తున్నారనే విషయాన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వనపర్తిలో జరిగిన ఓ సభలో మోదీని విమర్శించకుండా కేవలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఘాటుగానే ఆరోపణలు గుప్పించారు. ఇలా ఒకే సభలో మోడీని అభిమానిస్తూ, కిషన్ రెడ్డిని విమర్శించేసరికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. రేవంత్ రెడ్డి గతంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలనే విమర్శించేవారు. గతంలో రేవంత్ రెడ్డి...