Singareni : మందమర్రి జనరల్ మేనేజర్ క్షమాపణలు చెప్పాలి
Singareni : మందమర్రి ఏరియా సింగరేని జనరల్ మేనేజర్ దేవేందర్ సీపీఐ కార్యవర్గ సభ్యుడు, బెల్లంపల్లి నియోజకవర్గం సహాయ కార్యదర్శి దాగం మల్లేష్ కు వెంటనే క్షమాణాలు చెప్పాలని సీపీఐ బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో లక్ష్మి నారాయణ ఆదివారం మాట్లాడుతూ కార్మికుని సమస్యపై జీఎం దేవేందర్ వద్దకు దాగం మల్లేష్ వెళ్లగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనరల్ మేనేజర్ దేవేందర్ భేషరతుగా మల్లేష్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్...