jobs : పదోతరగతి అర్హతతో 14 వేల ఉద్యోగాలు. నోటిఫికేషన్ ఇదే నెలలో
jobs : మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు శుభవార్త ప్రకటించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అర్హులైన మహిళలకు ఇది గొప్ప వరం. కేవలం పదోతరగతి అర్హత ఉంటె సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 14 వేల ఉద్యోగాలకు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా లక్ష మంది మహిళల సమక్షములో నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నారు. నోటిఫికేషన్ ను ఇదే నెలలో విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. పదో తరగతి ఉత్తీర్ణులైన వారంతా కూడా ఈ ఉద్యోగాలకు అర్జులే అవుతారు. మహిళా...