gummadi : బూడిద గుమ్మడి జ్యుస్ తాగితే డాక్టర్ అవసరమే లేదు

gummadi : బూడిద గుమ్మడి కాయను పూజలో వాడుతారు. ఇంటి గుమ్మం ముందు దిష్టి కోసం కడుతారు. కానీ అందులో శరీరానికి కావలసినంత ఆరోగ్యం దాగి ఉందనేది చాలా మందికి తెలియదు. గుమ్మడి కాయ జ్యుస్ ప్రతి రోజు ఒక గ్లాస్ తాగిన వారికి వైద్యుడితో అవసరమే లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుమ్మడి కాయ రసం తాగడం వలన శరీరానికి ఫోలేట్, పొటాషియం, కాల్షియం అందుతాయి. వీటితో పాటు బి-1,2, సి విటమిన్లు కూడా పుష్కలంగా అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా...