Actor : నిర్మాతలు ఆ నటి గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి ?
Actor : తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు సినిమాల్లో నటిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతారు. తమ అభిమాన తార సినిమా కోసం ఎదురు చూస్తుంటారు అభిమానులు. కొందరు పోటీ తట్టుకోలేక వెనుదిరిగి పోయిన ముద్దుగుమ్మలు సైతం ఉన్నారు. కానీ ప్రతిభ ఉంది, పోటీని తట్టుకునే సామర్ధ్యం ఉన్న ఆ అందాల భామకు ఏమైనదో ఏమో కానీ మూడేళ్ళుగా తెలుగు పరిశ్రమలో కనబడుటలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డే నే దక్కించుకుంది. పవన్ కళ్యాణ్,...