Moksazna : మోక్షజ్ణ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా ?
Moksazna : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయాల్లో కూడా తీరిక లేకుండా ఉన్నారు. భవిష్యత్తులో బాలకృష్ణ పూర్తి కాలం రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తన వారసుణ్ణి చిత్ర పరిశ్రమకు, అభిమానులకు పరిచయం చేయబోతున్నాడు. అందులో భాగంగా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ణ ను వెండితెరకు పరిచయం చేయడానికి బాలకృష్ణ సిద్ధమయ్యాడు. మోక్షజ్ణ తో సినిమా తీయడానికి చిత్ర బృందం సిద్దమైనది. కథ కూడా తయారైనది. షూటింగ్ ఏర్పాట్లు కూడా...