Leaf : తమలపాకుతో ఈ వ్యాధులన్నీ మాయం.

Leaf : పూజా సమయంలోనే తమలపాకును ఉపయోగిస్తాం. పాన్ టేలాలల్లో తాంబూలం కు వాడుతారు. మిగతా సమయాల్లో ఆ ఆకును పట్టించుకోము. సాధారణంగా తమలపాకు మొక్కను ఇళ్లల్లో పెంచుకోరు. కానీ తమలపాకును ఇళ్లల్లో పెంచుకోవడం వలన పూజలకు, ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది. తమలపాకును నీళ్ళల్లో మరిగించి ఆ నీటిని తాగితే ఎటువంటి వ్యాధి అయినా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తమలపాకులను నీళ్లలో వేసి మరిగించి తీసుకోవడం వలన మన శరీరానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తమలపాకులో నియాసిన్, కెరోటిన్, థయామిన్,...