tamata : ఒక్క గ్లాస్ టమాటా జ్యుస్…ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

tamata : టమాటా తో కూర వండుకుంటారు. పచ్చడి చేసుకుంటారు. టమాటా చారు చేసుకుంటారు. అంతేకాదు రసం కూడా చేస్తారు. దాదాపుగా చాలా మంది కూరగాయల్లో కూడా టమాటా వేసి వండుతారు. కానీ టమాటా జ్యుస్ తాగితే శరీరానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టమాటా జ్యుస్ ను కాళీ కడుపుతో తాగితే జీర్ణవ్యవస్థ, చర్మం, గుండె ఆరోగ్యంపై మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ తీసుకోవడం వలన దేహం శక్తివంతంగా తయారవుతుంది. జీవక్రియ మెరుగవుతుంది. కడుపునకు తేలికగా ఉంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది....