Singareni : రాజన్న పనిని చూసి నేర్చుకోవాల్సిందే.
Singareni : వొడ్నాల రాజన్న పని చేస్తున్నాడంటే అతన్ని చూసి నేర్చుకోవాల్సిందేనని కాసిపేట -1 గని మేనేజర్ భూ శంకరయ్య అన్నారు. సింగరేణిలో వివిధ విభాగాల్లో 37 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి శుక్రవారం పదవి విరమణ పొందారు. ఈ సందర్బంగా రాజన్న దంపతులను గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ, కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ పనిలో రాజన్న ఎప్పుడు కూడా వెనుకబడినట్టుగా కనిపించలేదన్నారు. ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్...