Pooja : పూజ గదిలో ఇది పెట్టి చూడండి. మీకు తిరుగే ఉండదు.

Pooja : ఈ రోజుల్లో ఇళ్లు కట్టుకునేవారు ప్రత్యేకంగా పూజ గదిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. గది ఏర్పాటులో ఖర్చు కూడా భారీగానే పెడుతున్నారు. నిర్మాణంలో పాలరాతి, ఖరీదయిన కర్రతో నిర్మాణం చేపడుతున్నారు. గదిలో కూడా పూజ కోసం వెండి వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు. నిత్యం విద్యుత్ దీపాలను వాడుతున్నారు. ప్రతిరోజూ పూలతో అలంకరించే వారు సైతం ఉన్నారు. రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి నైవేద్యం పెడుతారు. కానీ పూజ గదిలో రాక్ సాల్ట్ మాత్రం పెట్టరు. కొందరు మాత్రమే పెడుతారు. తెలియని...