Politics : రాజకీయాల్లోకి రానంటున్న ఆ నటి ఎవరో తెలుసా ?

Politics : తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నవారు పరిశ్రమలు స్థాపించారు. మరికొందరు ఇంటికే పరిమితం అయ్యారు. కొందరు పార్టీలు స్థాపించారు. ఇంకొందరు వివిధ పార్టీల్లో చేరి ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ పదవులను పొందిన వారు సైతం ఉన్నారు. కానీ హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక టాప్ నటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లోకి వచ్చేది లేదంటున్నారు. సాధారణ మహిళగానే ఉంటాను. కానీ రాజకీయ కండువా కప్పుకోనంటున్నారు. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..... బాలీవుడ్ ను ఏలిన అలనాటి హీరోయిన్లలో ప్రీతీజింటా...