BRS-MLC : BRS కోటలో ఎమ్మెల్సీ పదవి ఆమెకే
BRS-MLC : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ లల్లో రాజకీయ ప్రకంపనాలు మొదలైనయి. గులాబీ పార్టీకి ఒకే ఒక్క స్థానం దక్కనుంది. దక్కనున్న ఒక్క స్థానం కోసం చాలా మంది నాయకులు ఆశపడుతున్నారు. కనీసం తక్కువలో తక్కువ ముప్ఫయ్ మంది నాయకులు ఫామ్ హౌజ్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. నలుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు, ఒకరు మజ్లీస్ కు చెందిన ఎమ్మెల్సీ పదవీవిరమణ చేయనున్నారు. ప్రస్తుతం...