Venky : సంక్రాంతికి వస్తున్నాం…OTT తేదీ వచ్చేసింది

Venky : సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో నటుడు విక్టరీ వెంకటేష్ మంచి జోష్ లో ఉన్నాడు. ఊహించిన దానికంటే మంచి విజయాన్ని అందించింది. అంతే కాదు కలెక్షన్ కూడా రూ : 300 కోట్లకు పైగా సాధించింది. భారీగా కలెక్షన్ సాధించడంతో చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది. భారీ విజయాన్ని అందుకోవడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా OTT విడుదల పై అధికారికంగా సినిమా పెట్టుబడిదారులు విడుదల చేశారు. మరికొద్ది గంటల్లో వేంకటేశ్ OTT లో సందడి చేయబోతున్నారు. ఓటిటి ద్వారా సినిమాను విడుదల చేయనున్నామని...