Singareni : పదోన్నతి పొందిన ఏజెంట్ కు ఘనంగా సన్మానం.
Singareni : మందమర్రి ఏరియాలో కేకే గ్రూప్ ఏజెంట్ గా విధులు నిర్వహిస్తున్న రామదాస్ జనరల్ మేనేజర్ గా పదోన్నతి పొంది బదిలీ పై వెళుతున్నారు. ఈ సందర్బంగా రామదాస్ ను కాసిపేట గని అధికారులు, ఉద్యోగులు, సూపర్ వైజర్లు, కార్మికులు, యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మినారాయణ మాట్లాడుతూ నూతన SDL ప్రవేశపెట్టి బొగ్గు ఉత్పత్తి తీయడానికి ఎంతో కృషి చేసారని అన్నారు. ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ బొగ్గు గని ప్రభావిత ప్రాంతాలల్లో...