Singareni : మార్చ్ 2న ఏఐటీయూసీ సమావేశం
Singareni : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) శ్రీరాంపూర్ బ్రాంచ్ ట్రేడ్స్ మేన్స్ సమావేశాన్ని మార్చి 2 న సిసిసి కార్నర్ లోని ఏఐటీయూసీ కార్యాలయం నర్సయ్య భవన్ లో నిర్వహిస్తున్నామని శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా తెలిపారు. ఎస్ ఆర్ పి త్రీ గనిలో టెక్నీషియన్స్ , మెకానికల్ ఎలక్ట్రికల్ ఫోర్ మెన్స్ ల సమావేశంలో ఎస్కె బాజీ సైదా మాట్లాడుతూ ఏఐటియుసి ట్రేడ్స్ మేన్స్, ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ సూపర్వైజర్లు...