marriage : కులాంతర వివాహం చేసుకున్న వారికి గుడ్ న్యూస్

marriage : కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోనున్నది. ఇంతకు ముందు ఇచ్చే పారితోషకం ఉత్తర్వులను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2021 లో వివాహం చేసుకున్న వారికి ఇప్పటివరకు ప్రోత్సాహకం అందలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బీసీ శాఖ రూ : పది వేలు, ఎస్సీ శాఖ రూ : 50 వేల ప్రోత్సాహకం మంజూరైనాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ : 5 లక్షలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కులాంతర...