Home : ఇంటిలో ఈ ఐదు బొమ్మలు ఉంటే…అదృష్టవంతులే
Home : వాస్తు పద్దతి ప్రకారమే ఇల్లు కట్టుకుంటాం. వేదం ప్రకారం గృహప్రవేశం చేస్తాం. ఇంటికి దిష్టిబొమ్మ కడుతాం. గుమ్మడికాయ కడుతాం. అయినప్పటికీ ఇంటి కుటుంబ సభ్యులందరు ఆరోగ్యాంగా, ఆర్థికంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ఇంటిలో ఐదు బొమ్మలను పెట్టుకుంటే నరదిష్ఠి ఉండదు. ఆరోగ్యాంగా ఉంటారు. ఆర్థికంగా ఏ లోటు రాదు. దింతో ఆ కుటుంబం అంతా కూడా అదృష్టవంతులే అవుతారని వేదం పండితులు చెబుతున్నారు. తాబేలు అనేది ఒక జంతువు. ఇది నిలకడకు సంకేతం. అందుకనే ఇంటి ధనలక్ష్మి కూడా మన ఇంటిలోనే...