green peas : పచ్చి బఠాణితో పుష్కలంగా ప్రయోజనాలు

green peas : పచ్చి బఠాణి గింజలు అందరికి తెలిసినవే. ఫ్రై చేసుకొని తింటారు. కూర వండుకొని తింటారు. కానీ చాలా మందికి వాటితో ఉన్న ప్రయోజనాల గురించి తెలియదు. వాటిని తినడం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నాల్లో భాగంగా పచ్చి బఠాణీలను ఆహారంగా తీసుకోవడం మంచిది. దీనిలో విటమిన్ ఏ, భాస్వరం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. కండరాలు బలంగా తయారవుతాయి. బఠాణీలు తినేవారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువ....