Actor Naani : నటుడు నాని సినిమాల్లోకి రాక ముందు ఏమిచేసేవాడో తెలుసా ?
Actor Naani : ప్రముఖ హీరో నాని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అయ్యాడు. వరుసగా సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉన్నారు. నాని సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ మెచ్చుకుంటారు.ప్రస్తుతం ఉన్న నటులు చిత్ర పరిశ్రమలోకి రాక ముందు ఏదో ఒక వృత్తిని ఎంచుకున్నారు. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వారు ఉన్నారు. పరిశ్రమలో ఎదిగిన వారు ఉన్నారు. పోటీ తట్టుకోలేక ఇంటిదారి పట్టిన వారు ఉన్నారు. అయితే చిత్ర...