sivaratri : శివుడికి అభిషేకం వీటితోనే చేయండి.

sivaratri : శివరాత్రి పండుగ పురస్కరించుకొని భక్తులు శివుడికి వివిధ రకాల పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. ఉపవాస దీక్ష చేస్తారు. జాగరణ ఉండి మరుసటి రోజు దీక్ష విరమణ చేస్తారు. వీటితో పాటు ఆలయాల్లో అభిషేకం కూడా చేస్తారు. ఇంటిలో కూడా భక్తి శ్రద్దలతో పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసే విధానం, ఏయే పదార్థాలతో అభిషేకం చేయవచ్చనేది వేద పండితులు ఈ విదంగా చెబుతున్నారు. విభూదితో అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం...