Congress : కాంగ్రెస్ పై మండిపడుతున్న ఆ హీరోయిన్
Congress : చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడుతోంది. అకారణంగా తనపై నిందలు వేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదంటూ, మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదంటూ తీవ్రంగా ఆ నటి హెచ్చరించింది. ఇంతకూ ఆ నటి ఎవరు. ఎందుకు కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.... సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకులో రూ.18 కోట్ల రుణం...