Singareni : సింగరేణి కార్మికులకు సాధ్యం కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి
Singareni : సింగరేణి బొగ్గు గని కార్మికులకు హామీ ఇవ్వడం అంటే అత్తగారింటికి అల్లుడు వెళ్ళి వచ్చినట్టు అనుకుంటారు ఎన్నికల్లో పోటీచేసే నాయకులు. అత్తగారింటిలో ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. అత్తమామలు కూడా అల్లుడే కదా అని మర్యాదతో ఓపిక పడుతారు. ఇలా సింగరేణి కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని సాధ్యం కానీ హామీలు ఇవ్వడం నాయకులుకు సాధారణ మైపోయింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సోమవారం మంచిర్యాల సభలో మాట్లాడిన మాటలు విన్న సింగరేణి కార్మికుల్లో కాస్తో, కూస్తో...