Milk : ఏ సమయంలో పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది

Milk : పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరు బరువు పెరుగుతారని అంటారు. కానీ బరువు పెరుగుతారనేది తప్పు. ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలియక చాలా మంది సమయం, సందర్భం లేకుండా పాలు తాగుతారు. ఎంత క్వాంటిటీ తాగాలి, ఏ సమయంలో తాగాలి అనేది తెలియక ఎదో ఒక సమయంలో పాలు తాగుతుంటారు. పాలల్లో ఉండే కాల్షియం వలన ఎముకలు, దంతాలు దృడంగా తయారవుతాయి. సహజంగా కాల్షియం శరీరానికి లభిస్తుంది. విటమిన్-డి లభిస్తుంది. రక్తపోటు ఉన్నవారికి...