Fasting : వారానికి రెండుసార్లు ఉపవాసముంటే ఎన్ని లాభాలో తెలుసా ?

Fasting : నచ్చిన దేవునిపేరిట కొందరు ఉపవాసం ఉంటారు. మరికొందరు ఇంటి ఇలవేలుపు పేరుతొ ఉపవాసం ఉంటారు. ఇలా దేవుళ్ళ పేరిట వారంలో ఒక రోజు నుంచి మూడు, నాలుగు రోజుల వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసం పేరిట కొందరు ఉదయం అల్ఫాహారం తింటారు. దాంతో పాటు చాయ్, పాలు, కాఫీ కూడా తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం చేస్తారు. రాత్రి అల్ఫాహారం తింటారు. మరికొందరు ఒకే ఒక్క పూట భోజనం చేసి ఉపవాసం ముగిస్తారు. వారంలో రెండు సార్లు ఉపవాసం ఉంటె శరీరానికి ఎంతో...