Actor :ప్లాటుఫారంపై నిద్రించి పార్లమెంట్ కు ఎన్నికయిన ఆ నటి ఎవరో తెలుసా ?
Actor : చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత ఆశామాషి వ్యవహారం కాదు. సీనియర్లను ఎదుర్కోవాలి. నటించిన సినిమాలు విజయవంతం కావలి. అప్పుడే తిరుగులేకుండా పరిశ్రమలో ఎదుగుతారు. కొందరు చిత్ర పరిశ్రమకే జీవితాంతం అంకితం అవుతారు. మరికొందరు మధ్యంతరంగా బయటకు వచ్చేసి వ్యాపారంలో అడుగుపెడతారు. ఇంకొందరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. కానీ వీరందరికంటే బిన్నంగా ఒక అందాల సినిమా ముద్దు గుమ్మ ఏకంగా పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. కానీ ఆమె నిజజీవితం మాత్రం కష్టాలతో కూడుకున్నది. ఎలా అంటే ......... సినిమాల్లో నటిస్తాను అంటే ఆమె తల్లి...