srisailam : శ్రీశైలం లో శివరాత్రి ఉత్సవాలు

srisailam : శ్రీశైలం మల్లి కార్జున స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులు ముందుగానే శ్రీశైలం క్షేత్రానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శివ స్వాములు కూడా పాదయాత్రలో తరలి రావడం విశేషం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా శివ,పార్వతుల భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పండుగకు ముందుగానే రావడం విశేషం. మార్చి ఒకటో తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఆలయం అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మల్లికార్జున...