Nirmalamma : నటి నిర్మలమ్మ అసలు పేరు, చివరి సినిమా తెలుసా ?
Nirmalamma : తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటి నిర్మలమ్మ గురించి తెలియని వారు ఉండరు. ఆమెకు అభిమానులు కూడా దండిగానే ఉన్నారు. ఆమె నాటకాల స్థాయి నుంచే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె సొంత ఊరు ఏపీలోని మచిలీపట్నం. 1920, జులై 18న జన్మించింది. తల్లి,దండ్రులు గంగమ్మ, కోటమ్మ. మొట్టమొదటి సారిగా ఆమె హీరోయిన్ పాత్రలోనే నటించింది. అందుకు తగిన అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ పాత్రల వైపు మొగ్గు చూపింది. క్యారెక్టర్ నటిగా ఎన్టీఆర్ నుంచి మొదలుకొని చిరంజీవి వరకు నిర్మించిన...