Fruits : ఆ 6 పండ్లు తింటే మహిళలకు డాక్టర్ అవసరమే లేదు

Fruits : ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. మితిమీరిన ఆహారంతో అనారోగ్యమే. సమయానికి ఆహారం తీసుకోకపోయినా అనారోగ్యమే. శరీరానికి సరిపడని ఆహార పదార్థాలు తింటే కూడా అనారోగ్యమే ఎదురవుతుంది. ముక్యంగా మహిళలకు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కూడా అదనంగా ఉంటాయి. కాబట్టి ఆ ఆరు రకముల పండ్లు నిత్యం తింటే వారికి డాక్టర్ అవసరమే ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెర్రీ పండ్లు.... ఈ పండ్లను వారానికి మూడు సార్లు క్రమం తప్పకుండ తీసుకోవాలి. లేదంటే చక్కెర లేకుండా చెర్రీ పళ్లతో జ్యుస్...