YS JAGAN:వైఎస్ జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళుతున్నాడో తెలుసా ?

YS JAGAN : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి....వైఎస్ఆర్ సీపీ అధినేత....ఇంకా చెప్పాలంటే రాష్ట్రానికి ప్రతిపక్ష హోదా లేని నాయకుడు. ఇప్పుడు ఆయన మనసు మార్చుకొని అసెంబ్లీ వెళుతున్నాడా ? లేదంటే అసెంబ్లీ సభ్యత్వం పోతుందనే భయంతో వెళుతున్నాడా ? ఈ విషయం తేలాలంటే జగన్ అసెంబ్లీ కి వెళితేనే తేలుతుంది. జగన్ అసెంబ్లీకి వెళితే ఆయన తన నియోజకవర్గం సమస్యలపై స్పందించాలి. ఇంకా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అప్పుడే ఆయనకు...