shivaratri : శివరాత్రి రోజు ఈ ఐదు వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. అంతా శుభమే జరుగుతుంది.
shivaratri : శివరాత్రి పండుగ ఎంతో పవిత్రమైనది. భక్తి శ్రద్దలతో పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం. శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. సమీప నదుల్లో పుణ్యస్నానాలు చేస్తారు. శివనామస్మరణం చేస్తూ జాగరణ చేస్తారు. మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమణ చేస్తారు. ఇంటిలో శివ పూజ చేయడానికి పూజ సామాగ్రి కొనుగోలు చేస్తారు. కానీ ఈ ఐదింటిని శివరాత్రి రోజు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి పూజ చేసిన భక్తులకు అంతా శుభమే జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఆ ఐదు వస్తువులు...