INTUC : INTUC ని పట్టించుకోని ఎమ్మెల్సీ అభ్యర్థి
INTUC : ఉమ్మడి ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విద్యాసంస్థల అధినేత డాక్టర్. వూట్కూరి నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు అందక ముందే నరేందర్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. తనకే టికెట్ ఖాయం అంటూ నాలుగు జిల్లాల్లో పట్టభద్రుల గడప తొక్కారు. టికెట్ ఖరారు అయిన తరువాత నరేందర్ రెడ్డి మూడు రంగుల జెండా పట్టారు. నాలుగు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీల తోపాటు పార్టీ ప్రథమ శ్రేణి నాయకులను మచ్చిక...