Gabbilam : గబ్బిలం ఇంటిలోకి వస్తే ఏమవుతుంది ?
Gabbilam : పక్షులు, జంతువులు ఇంటిలోకి వస్తుంటాయి. ఇంటిపైన వాలుతుంటాయి. కొన్నింటి వలన మంచి జరుగుతుంది. మరికొన్నింటి వలన అశుభం జరుగుతుందని వేదంలో ఉంది. కానీ గబ్బిలం ఇంటిలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది. మంచి జరుగుతుందా ? చేదు జరుగుతుందా ? ఒకవేళ చెడు జరిగితే ఏమి చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...... గబ్బిలం ఇంటిలో ప్రవేశిస్తే అశుభమని వేద పండితులు చెబుతున్నారు. దాని వలన ఇంటిలో ప్రశాంతత కరువై పోతుంది. ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయని వేద...