Actor : 700 కు పైగా సినిమాలు…రెండు పెళ్లిళ్లు…ఆ హీరోయిన్ ఎవరంటే ?
Actor : సినిమా రంగం ఒక రంగుల ప్రపంచం. కష్టం... ప్రతిభను నమ్ముకున్నప్పటికీ ఒక్కోసారి కలిసి రాదు. అదృష్టాన్ని నమ్ముకుంటే కూడా పైకి రావచ్చు. లేదంటే ఇంటికి రావచ్చు. సినిమా ప్రపంచంలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయిన సందర్భాలు ఉన్నాయి. నిజజీవితంలో కూడా ఓటమి చెందిన వారు ఉన్నారు. నిజజీవితంలో విజయవంతం అయిన వారు సైతం ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం 700 కు పైగా సినిమల్లో నటించింది. ఒక్క భాషకే పరిమితం కాలేదు. ఐదారు భాషల్లో నటించి బోలెడంత అభిమానులను...