Sivaratri :శివరాత్రి రోజు ఉపవాసదీక్ష విరమణ ఈ విధంగా చేయాలి

Sivaratri : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని అనేకమంది భక్తులు ఒకరోజు ఉపవాస దీక్ష భక్తితో చేస్తారు. శివనామ స్మరణంతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. జాగరణ చేయడానికి భక్తులు శివాలయాల్లకు వెళుతారు. శివరాత్రి రోజు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. దాదాపుగా ఆరోజు ఉపవాస దీక్ష చేస్తుంటారు. కానీ ఏ పద్దతిలో చేయాలి అనే విషయాలు చాలా మంది భక్తులకు తెలియదు. ఇప్పుడు ఆ విషయాన్నీ తెలుసుకుందాం....... ఉపవాస దీక్ష చేయడం వలన ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుంది. అంతర్గత శాంతి, జ్ఞానోదయాలు,...