sivaratri : శివరాత్రి పర్వదినం ఈరోజు వస్తుంది ? సమయం ఎప్పుడు ?

sivaratri : శివరాత్రి పర్వదినం గొప్ప పండుగ. ఆరోజు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. నదుల్లో పుణ్య స్నానం చేస్తారు. ఉపవాస దీక్షతో రాత్రంతా మెలకువతో ఉండి భక్తి గీతాలు ఆలపిస్తారు. శివుడికి ఇష్టమైన నైవేద్యం అర్పిస్తారు. పూలు, పండ్లు శివుడికి అర్పిస్తారు. పాలతో అభిషేకం చేస్తారు. శివాలయాల్లో శివనామస్మరణ చేస్తూ పూజలు చేస్తారు. కానీ అసలు శివరాత్రి పండుగ ఏ రోజు వస్తుంది. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ముహూర్తం ఉంటుంది అనే విషయం చాలా మంది భక్తుల్లో సందిగ్ధంగా...