sivaratri : శివరాత్రి రోజు ఆ పాత్రతో అస్సలు పూజ చేయకండి

sivaratri : మహా శివరాత్రి ఎంతో గొప్పనైన పర్వదినం. నది జలాల పుణ్యస్నానం. ఉపవాసం. జాగరణ, శివపార్వతుల కళ్యాణంతో పాటు శివనామస్మరణతో శివాలయాలు సందడిగా ఉంటాయి. ప్రతి హిందూ కుటుంబం కూడా ఇంటిలో ఉపవాసంతో జాగరణ చేస్తారు. భక్తితో శివుణ్ణి కొలుస్తారు. మరుసటి రోజు ఉపవాస దీక్ష తో శివరాత్రి పండుగ ముగుస్తుంది. ఆ రోజు పూజ కోసం వివిధ రకాల వస్తువులను, పూలు, పండ్లు ఉపయోగిస్తారు. శివుని పూజ చేయడానికి వస్తువులను ఉపయోగిస్తాం. పూజలో భాగంగా పాలు, తేనె, శర్కర పదార్థాలను పోయడానికి...