Singareni : ఖనిజాల అన్వేషణలో సింగరేణి
దేశ అభివృద్ధిలో సింగరేణిది కీలక పాత్ర ఖనిజ పరిశ్రమ రంగంలోకి సింగరేణి జాతీయస్థాయి సదస్సులో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ Singareni : సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా ఖనిజాల అన్వేషణలో కూడా కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతోందని సింగరేణి సి అండ్ ఎండి ఎన్ బలరాం స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో కీలక ఖనిజాలపై క్రిటికల్ మినరల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన సదస్సును...