Bibipet : ఉపాధిహామీ కూలీలకు వసతులు కల్పించాలి

Bibipet : ఉపాధి హామీ కూలీలకు పనిస్థలాల్లో సరైన వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను బీబీపేట మండలం మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు కోరారు. బీబీపేట మండలంలోని కోనాపూర్ యాడారంలో చేపట్టిన పనులను ఆమె పరిశీలించారు. కోనాపూర్ యాడారంలో ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులు లేకపోవడంతో ఆమె సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను వివరించారు. అదేవిదంగా ఎపిఓ రజిని టి ఏ వినయ్ భరత్ పంచాయతి అశోక్ ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ లకు సైతం సమస్యను వివరించారు....