Singareni : అవార్డుల జేకె5-ఓసి గనిని కొనసాగించాలి

జేకె5-ఓసి లో నిల్వ ఉన్న బొగ్గు గనిని మూసివేస్తున్నారంటూ దుష్ప్రచారం బదిలీల పేరిట కార్మికులకు వేధింపులు డైరెక్టర్ పిపి కి AITUC వినతి పత్రం Singareni : ఇల్లందు ఏరియాలోని జేకే5-ఓసీ గనిలో బొగ్గు నిల్వలు నిండుకున్నాయని, త్వరలోనే అక్కడి కార్మికులను బదిలీ చేస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. బుధవారం ఏఐటీయూసీ నాయకులు జేకే5-ఓసీ గనిలో బొగ్గు ఉత్పత్తి కొనసాగించాలని కోరుతూ సింగరేణి డైరెక్టర్ పిపి కొప్పుల వేంకటేశ్వర్లు...