Ration card : కొత్త రేషన్ కార్డు మంజూరు అయ్యిందా ? లేదా ? ఈ విదంగా తెలుసుకోవచ్చు.
Ration card : గత తొమ్మిది ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుకు నోచుకోలేదు. రేషన్ కార్డు లేకపోవడంతో అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు కూడా అర్హులైన వారు నోచుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ కార్డు మంజూరు చేయడానికి అర్హులైన వారి నుంచి ధరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమకు కార్డు మంజూరు అయ్యిందా ? లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఎవరిని అడగాలో తెలియడంలేదు. రెవిన్యూ, మున్సిపాలిటీ అధికారులల్లో ఎవరిని...