Singareni : ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే సమస్యల పరిస్కారం

Singareni : సింగరేణి సంస్థలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే అపరిష్కృత సమస్యలు పరిస్కారమవుతాయని ఆ సంఘం ఉపాధ్యక్షుడు డేగల ప్రవీణ్ కుమార్ స్పష్టం చేసారు. సమస్యలను పరిష్కరించిన వాటిలో ఆయన శ్రీరాంపూర్ లో మాట్లాడుతూ కొన్నింటిని వివరించారు. ఉప్పరాపు వెంకటేష్ అనే సింగరేణి ఉద్యోగికి రెండు సంవత్సరముల కిందట రావలసిన ప్రమోషన్ ఇప్పుడు రావడం జరిగిందన్నారు. అదేవిదంగా ఐకే 1a లో బిట్టు గ్రైండర్, ఆర్కే 5 లో మాన్ రైడింగ్ ఆపరేటరు, మరియు RK -6 లో సపోర్ట్మెన్...