Singareni : విధుల్లో అలసత్వం ప్రదర్శించేవారు వెళ్లిపోవచ్చు

పదేళ్లకు సరిపడే ప్రణాళికలు తయారు చేయండి. మస్టర్ పడి వెళ్లే వారిపై కఠిన చర్యలు తప్పవు సమావేశంలో సింగరేణి చైర్మన్ ఘాటైన హెచ్చరిక Singareni : సింగరేణి సంస్థలో విధులు నిర్వహించే వారు తమ విధుల్లో అలసత్వం ప్రదర్శించేవారు సంస్థ నుంచి వెళ్లిపోవచ్చని సింగరేణి చైర్మన్ అండ్ డైరెక్టర్ బలరాం నాయక్ స్పష్టం చేశారు. సంస్థ అభివృద్ధికి విఘాతం కలిగించేవారు అవసరం కూడా లేదన్నారు. అటువంటి వారితో సంస్థకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో సింగరేణిలో 11...