Singareni : సింగరేణిలో కొత్త గనులు ప్రారంభించాలి.
Singareni : సింగరేణిలో కొత్త బొగ్గు గనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ, ఐఎఫ్ టీయు నాయకులు డిమాండ్ చేశారు. గోదావరిఖనిలోని RG.1.డివిజన్ 2A గని వద్ద చలో హైదరాబాద్ పోస్టర్ ను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని న్యూడెమెక్రసి నాయకులు ప్రకటించారు. ఈ సందర్బంగా ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ...