cinema : ఐదు రోజులే ఆడిన సినిమా హీరో ఎవరో తెలుసా ?
cinema : తమ అభిమాన నటుడి సినిమా వస్తోందంటే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అభిమాన నటుడి డ్యాన్స్, పాటలు, ఫయిటింగ్ లపై రకరకాలుగా ఊహలు పెంచుకుంటారు. సినిమా కూడా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తుంటారు. సినిమా ఫ్రీ రిలీజ్ రోజును పండుగలా జరుపుకుంటారు. అదే విదంగా విజయవంతమైతే ఆ సంబరాలు చెప్పనక్కర లేదు. ఘనంగా జరుపు కుంటారు. కానీ సినిమా ప్లాప్ అయ్యిందంటే అభిమానుల ఆవేదన కూడా చెప్పలేని విదంగా ఉంటుంది. అయితే ఇటీవల ఒక గొప్ప నటుడి కుటుంబానికి చెందిన...