Sivaratri : శివరాత్రి రోజు ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Sivaratri : మహా శివరాత్రి పర్వదినం. ఏంతో పవిత్రమైనది. భక్త జనమంతా నదుల్లో పుణ్యస్నానాలు చేస్తారు. శివ పార్వతులకు ఉపవాస దీక్షతో పూజలు చేస్తారు. జాగరణ చేసి తమ భక్తిని చాటుకుంటారు. మరి కొందరు శివ పార్వతుల కళ్యాణం చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ విదంగా వివిధ పద్ధతుల్లో శివ రాత్రి పండుగ భక్తితో ముగుస్తుంది. కానీ ఆ రోజు కేవలం మూడు రాసుల వారికి అదృష్ట యోగం ఉంది. ఆ రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని వేద పండితులు చెబుతున్నారు....