Singareni : చైర్మన్ ముచ్చటతో మురిసిపోతున్న సింగరేణి కార్మికులు
Singareni : ఇప్పటి వరకు సింగరేణి చరిత్రలో సంస్థ సి అండ్ ఎండి అధికార హోదాలో గనులపై పర్యటించిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ చైర్మన్ హోదాలో వచ్చిన అధికారి నేరుగా గని మేనేజర్ తో మాట్లాడి వెళ్లిన సందర్భాలు మాత్రమే ఉన్నవి. కానీ క్యాంటిన్ లో కార్మికులతో కలిసి అల్ఫాహారం తినడం, చాయ్ తాగడం, గని ఉపరితలంలో కార్మికులతో మమేకమై కలియ తిరగడం, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వారితో సరదాగా మాట్లాడటం, యోగ క్షేమాలు అడగటం, పనితీరు గురించి చర్చించడం, సంస్థ...