Singareni : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేస్తున్న పెనాల్టీ సిస్టం రద్దు చేయాలి.

Singareni : సింగరేణి సంస్థలో విధులు పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు జీ ఓ ప్రకారంగా వేతనాలు సీఎం పిఎఫ్, బోనస్, వైద్యం చట్టబద్ధ హక్కులు అమలు చేయాలనిన కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (SCCWU-IFTU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, IFTU రాష్ట్ర నాయకులు ఈ నరేష్ లు సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ కు గోదావరి ఖనిలో వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ ....... కాంట్రాక్ట్ కార్మికుడు ఒక్కరోజు విధులకు గైర్హాజరు...