Power : విద్యుత్ ఆర్టిజన్స్ సమస్యలను పరిష్కరిస్తాం…Dy CM
Power : రాష్ట్రంలోని విద్యుత్ అర్దిజెన్స్ సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో ఆయన కామారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వారి 2025 నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన అసోసియేషన్ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ..... విద్యుత్ ఉద్యోగుల, ఆర్టికల్ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమ కోసం కృషిచేస్తుందన్నారు. వారికి అండగా నిలబడటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు....