Singareni : ధర్మల్ కేంద్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా
రోజుకు 2.6 లక్షల టన్నులకు తగ్గకుండా ఉత్పత్తి చేయాలి 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి అన్ని ఏరియాల జీఎంలకు ఆదేశాలు సింగరేణి సీ & ఎండీ ఎన్. బలరామ్ Singareni : పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా చేయాలనీ సింగరేణి సీ & ఎండీ ఎన్. బలరామ్ సింగరేణి పరిధిలోని అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసారు. శనివారం ఆయన జనరల్ మానేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...